Amma vodi - Application is for any corrections
ప్రధానోపాధ్యాయులు అందరికీ విజ్ఞప్తి
అమ్మఒడి ఫైనల్ లిస్ట్ జాబితా కన్ఫర్మ్ చేయుటకు మీకు లాగిన్ ఇవ్వబడింది
అమ్మ ఒడి పథకం లో మీ పాఠశాల యొక్క విద్యార్థులు ఎవరు అర్హులు ఎవరు అర్హత పొందడానికి ఇన్ఫర్మేషన్ పొంది ఉండాలి అని డేటా ఇవ్వడం జరిగింది కావున సత్వరమే రేపు సాయంత్రం లోగా అందరు ప్రధానోపాధ్యాయులు ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క సంఖ్య కి సరిపడింది లేనిది చూసుకోగలరు మరియు మీ లాగిన్ ఓపెన్ చేయగానే ఫైనల్ లిస్ట్ జాబితా యందు రిక్వెస్ట్ కన్ ఫర్మేషన్ ఆఫ్ గివెన్ డేటా అనేటటువంటి భాగములో తరగతి వైజు ఇంకనూ మీ పాఠశాలలో కన్ఫర్మేషన్ చేయవలసిన టువంటి విద్యార్థుల యొక్క వివరాలను అడుగుతుంది ఆ వివరాలు యొక్క డాక్యుమెంట్లు తెప్పించుకుని రేపు సాయంత్రం లోగా వాటిని పూర్తిగా కన్ఫర్మేషన్ చేయాలి అందు భాగములో ఏ విధమైనటువంటి అశ్రద్ధ వహించడం తద్వారా విద్యార్థులు అమ్మ ఒడి అర్హత అవకాశాన్ని కోల్పోవడం అనేది మీ తప్పిదమని గ్రహించగలరు కావున రేపు తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు ఆ యొక్క ఆ యొక్క ఫైనల్ జాబితాని రేపు సాయంత్రం లోగా కన్ఫర్మేషన్ చేసుకోవాలి లేదా దానికి పూర్తి బాధ్యత ఆ సంబంధిత ప్రధానోపాధ్యాయులు దే కానీ వేరే ఎవరిది కాదని గమనించగలరు
ఎవరైనా తల్లి లేదా గార్డియన్ తమ విద్యార్థి వివరాలు తప్పు గా నమోదయ్యాయి సవరించమని కోరితే వారిచే క్రింది అప్లికేషన్ పూర్తి చేయించి వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు తల్లి లేదా గార్డియన్ సంతకం తో MEO ఆఫీసు లో అందజేయమని చెప్పండి.
తప్పగా నమోదైన విద్యార్ధి వివరాలు సవరణ దరఖాస్తు
Click here అమ్మ ఒడి అర్జీ 1⬇️
https://drive.google.com/file/d/1Ctf8QjklyIMQDafkh4RYs59_MqJdprAW/view?usp=drivesdk