top of page

💥సిపిఎస్ లోని అమౌంట్ ని 25% ఉపసంహరణ చేసుకునే విధానం💥

👉PRAN నెంబరు మరియు పాస్ వర్డ్ ద్వారా CRA NSDL లో subscriber లాగిన్ లోకి వెళ్లి లాగిన్ కావాలి.

👉ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్లి partial with draw ఎన్నుకుని విత్డ్రా ను initiate చెయ్యాలి .

👉ఆన్లైన్లో వచ్చేటువంటి అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఏ కారణము చేత withdraw చేసుకుంటున్నాము అనే కారణాన్ని ఎన్నుకోవాలి.

👉సబ్మిట్ చేసిన తర్వాత ఫామ్ నీ ప్రింటవుట్ తీసుకుని DDO ని కలిసి సంతకం చేయించుకోవాలి.

👉చివరగా STO ను కలిసి లోన్ ను ప్రొసెస్ చేసుకోవాలి.

👉CPS Partial విత్ డ్రాయల్ కు

1) Covering Letter

2)Application

3) Bank Account first page xerox copy

4) PAN card Xerox

5)Aadhar Xerox

6) Original Medical Certificate or any other doc..

ఈ అప్లికేషన్ తో పాటు STO గారికి DDO ద్వారా పంపించాలి

Parcial withdrawel memo copy👇

https://drive.google.com/file/d/102jiSELKZkjhPkm7Rqbib0AewUAyrTCI/view?usp=drivesdk

FORM 601PW click here to download👇

https://drive.google.com/file/d/106yhotY-uuDTfTMmcLZfg9OvEEex3bF6/view?usp=drivesdk

Click here to online process👇

https://drive.google.com/file/d/1085XOHR2SFPHdxzul-NewD8FregIxGDz/view?usp=drivesdk

మన CPS అకౌంట్ లో ఉన్న మొత్తం నుండి 25% అమౌంట్ WITHDRAW చేయు విధానం లో 601pw ఫారం ను నింపే విధానం...మన CPS అకౌంట్ నందు మన బ్యాంక్ అకౌంట్ యొక్క IFSC కోడ్ అప్డేట్ చెయ్యకపోతే అప్డేట్ చేయు విధానం...IFSC కోడ్ అప్డేట్ చెయ్యపోయిన CASHWITHDRAW ఎలా చెయ్యాలో ఈ వీడియో లో తెలుపబడింది👇

https://youtu.be/qkJ5cB8I1G4

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page