స్కూల్స్ మరియు అంగన్వాడీ సెంటర్ లకు నెలకి 4 సార్లు కోడిగుడ్లు సప్లై చేయుటకు ఉత్తర్వులు.
MDM - పాఠశాలలలో ఏండిఏం గుడ్లు వినియోగం, గుడ్లు సప్లయ్ లో కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ
వారానికి సప్లయ్ అయిన గుడ్లు ఖచ్చితంగా అదే వారంలో వినియోగించాలి.
మిగులు గుడ్లు ఉంటే శుక్రవారం నాడు, MDM కు పెట్టగా ఇంకా మిగిలిన గుడ్లు తో ఎగ్ బజ్జి చేయడం లేదా చిన్న తరగతుల పిల్లలకు ఇచ్చి వాటిని రిజిస్టర్ లో నమోదు చేయాలి.
24th అక్టోబర్ నుండి వారానికి ఒక సారి గురువారం నుండి శని వారం లోపల గుడ్లు సప్లయ్ చేయబడును
నెలకు నాలుగు సార్లు, నాలుగు వివిధ రంగుల స్టాంప్ ఉన్న గుడ్లు సప్లయ్ చేయబడును
WEEK WISE COLORS AND PROCEEDINGS
పూర్తి వివరాలు కాపీ ⬇️