విద్యార్థుల హాజరు ని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తప్పనిసరిచేస్తూ..హాజరు నమోదు చేయని స్కూల్స్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయమని అధికారులకి ఉత్తర్వులు విడుదల.
Marking of Student Attendance in the Mobile app mandated by Government Procgs. Rc.NoNo: 135491/ITCELL/2022 Date: 20/02/2022.