జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన ప్రామాణిక ఆచరణ విధానాలు(SOP).
జగనన్న గోరు ముద్ద మధ్యాహ్న భోజన ప్రామాణిక విధానాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తోంది.
ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలను తీర్చి దిద్ద వలెను. ఈ దిశగా చేసే ప్రయత్నమే జగనన్న అమ్మ ఒడి, మన బడి నాడు నేడు పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.
జగనన్న గోరు ముద్ద లో భాగంగా అందించే భోజన నాణ్యత విషయం లో ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. అందుకే ప్రామాణికత కోసం ఒక కరదీపిక ను ఇస్తున్నాం - సి.ఎం.