AP MDM 2023 EXCEL SOFTWARE
FOR ALL CLASSES Version 1
👉 EVERY MONTH
ఇదే FILE ను USE చేసుకునేలా
MONTH Name Select చేసి
మార్చుకునే OPTION ఉంది.
👉ఏ రోజు ఎంత RICE QUANTITY ని
ఇస్తున్నారో EDIT చేసుకునే అవకాశం ఉంది.
👉MARCH 2023 నుంచి
అమలు చెయ్యబోతున్న రాగి జావ,బెల్లం
అంశాలు కూడా జత చెయ్యబడ్డాయి.
CASH VOUCHER I-V
CASH VOUCHER I-II
CASH VOUCHER III-V
CASH VOUCHER VI-VIII
CASH VOUCHER IX-X
CASH VOUCHER VI-X
COOKING ACQUITTANCE
👉 పై SHEETS లలో మీకు సంబంధించిన
SHEETS ను మాత్రమే PRINT తీసి
MRC లో SUBMIT చెయ్యవచ్చు.
🌀USE ONLY BY MS EXCEL