TIS_ టీచర్ లాగిన్ లోUPDATE చేసుకొనే విధానం:
1. studentinfo.ap.gov.in/EMS/ అనే వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి.
2. Dept Login అనే ఆరంజ్ కలర్ బటన్ నొక్కాలి.
3. User ID: మన ట్రెజరీ ఐడీ(Treasury ID)
Password: మనం set చేసుకొన్నది.
4. Password లేకపోతే?:
Dept login నొక్కిన తరువాత కింద వచ్చిన విండోలో "forgot password " అనేది ఎర్రని అక్షరాలలో ఉంది.
*Forgot password నొక్కితే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.
అక్కడ మన ట్రెజరీ ID,క్యాప్చ కొట్టితే...OTP మన మొబైల్ నంబర్ కి వస్తుంది.
ఆ OTP తో మనం కొత్త password set చేసుకుని పైన చెప్పిన ప్రకారం లాగిన్ కావచ్చు.
5. మొబైల్ నంబర్ తప్పు అనుకుంటే?:
MEO గారిని కలిసి వారి లాగిన్ లో HM mobile update అనే దగ్గర Teacher మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు.
గమనిక: TIS లో 4 విండోస్ (Persanal, Education, Appointment, Transfer) సబ్మిట్ చేసిన తర్వాత కూడా రిపోర్ట్స్ లో నో డేటా ఫౌండ్ అని చూపిస్తుంటే , మన స్కూల్ లాగిన్ లో కేడర్ strength ను అప్డేట్ చేస్తే వెంటనే రిపోర్ట్స్ లో TIS ను మనం పూర్తి చేసినట్లు చూపిస్తుంది. 👉మరొక విషయం TIS లో ఎలాంటి ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ లేదు. 👉4 డీటైల్స్ ను వేటికవే సబ్మిట్ చేయాలి. 👉అలా చేస్తే ఫైనల్ సబ్మిట్ చేసినట్లే. 👉సబ్మిట్ చేసిన కూడా మనం నమోదు చేసిన డీటైల్స్ కనిపించలేదు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అది సర్వర్ ప్రాబ్లెమ్ వల్ల అలా చూపిస్తుంది. 👉కేడర్ strength అప్డేట్ చేసేటప్పుడు మన పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు వివరాలు మొదట కనిపించాలి. 👉అలా కనిపించక పోతే పెండింగ్ పై క్లిక్ చేసి మన ట్రెజరీ ఐడీ ఎంటర్ చేసి గెట్ డీటైల్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.
Teacher Information System (TIS) ఇప్పుడు పూర్తి స్థాయిలో UPDATE అయినది మరియు వేగంగా పనిచేస్తున్నది.
TIS Link ⬇️
March 2 వ తేది లోపు ప్రతి teacher తమ వివరాలు TIS లో తప్పనిసరిగా అప్డేట్ చేసి సబ్మిట్ చేయవలెను.