Download /Verify TIS for UPDATION
SGT / SA ల యొక్క వివరాలను 25.08.2021 లోపు TIS నందు అప్డేట్ చేయమని DSE వారి తాజా ఉత్తర్వులు.RC.No:13028 Dt:19.8.21
పదోన్నతుల కొరకు సీనియారిటీ లిస్ట్ లు తయారు చేయుటకు జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయుచున్న ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా వారి సర్వీసు వివరములు, విద్యార్హతలు CSE website లో TIS (Teacher Information System) నందు ఈ నెల 25వ తేదీలోగా అప్ డేట్ చేసుకోవలసిందిగా కోరడమైనది. ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్ లకు సంబంధించి సీనియార్టీ జాబితాలను TIS లోని సమాచారం ఆధారంగా మాత్రమే తయారు చేయబడతాయి. కావున ప్రతి ఉపాధ్యాయుడు TIS నందు వారి విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షలు యొక్క వివరాలను, 25-8-21 లోగా అప్డేట్ చేసుకొనవాల్సినదిగా అదేశించడమైనది. అదేవిధంగా.. సంబంధిత DDO లు వారి పరిధిలో పనిచేస్తున్న అందరూ ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేసుకునేలా ఆదేశించి , వారి వివరాలను మీ లాగిన్ లో కన్ఫర్మ్ చేయవలసిందిగా అదేశించడమైనది.
Download proceedings టీచర్ కార్డు (TIS) వివరాలు చెక్ చేయడం ఎలా? స్టెప్1: CSE అధికారిక లాగిన్
క్లిక్ చేయండి
స్టెప్2: USER ID: UDISE కోడ్
పాస్వర్డ్: చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయండి
స్టెప్3: డాష్ బోర్డ్ నందలి process బటన్ పై క్లిక్ చేసి teacher card details సెలెక్ట్ చేయాలి
స్టెప్4: మీ 7 అంకెల ట్రెజరీ ఐడి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
టీచర్ కార్డ్ పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది.