AP సచివాలయాలలో ఆధార్ సేవలు...
సచివాలయం లో అందించు ఆధార్ సేవలు...
1).ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్...
2).ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్...
3). బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్...
4). పేరు మార్పు [ఆధారం (ప్రూఫ్) తప్పనిసరి]...
5).DOB మార్పు (Proof తప్పనిసరి)...
6).జెండర్ మార్పు...
7).ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ (POI & POA ఒరిజినల్ తప్పనిసరి)...
8). చిరునామా మార్పు (Proof తప్పనిసరి)...
9). కొత్తగా ఆధార్ నమోదు...
10). ఆధార్ డౌన్లోడ్...
సేవలకు అయ్యే ఖర్చు..
క్రమ సంఖ్య 1,2,4,5,6,7,8 ల్లకు రూ: 50/-
క్రమ సంఖ్య 3 కు రూ: 100/-
క్రమ సంఖ్య 9 కి మరియు Mandatory Biometric Update సేవలు ఉచితం.
క్రమ సంఖ్య 3 మరియు మిగిలిన ఏ సేవలకైన రుసుము రూ: 100/- మాత్రమే.