నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన మన జీవితం ఏమీ కొత్తగా మారదు. అదే జీవనం , అదే పోరాటం , అదే గమ్యం , అదే మనషులు , అదే బంధం.
మారింది గోడకు ఉన్న క్యాలెండర్ మాత్రమే. మారవలసింది మన వైఖరి, మన ఆలోచనా తీరు, మన నడవడిక, మన ప్రవర్తన.
కాబట్టి గడచిన ఏడాదిని గుణపాఠంగా తీసుకుని ఈ ఏడాదికి అనుభవాలుగా మర్చుకుని జీవనం సాగించాలని కోరుతూ.......
కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలతో , ఉప్పొంగే ఉత్సాహంతో 2022 కి స్వాగతం పలుకుతూ......
మీలాంటి స్నేహితులు బంధువులు మహనీయులు నా జీవితంలో నా చుట్టూ ఉండటం నా అదృష్టం మీ అందరి సాహచర్యంతో నేను ఆనందంగా జీవిస్తున్నాను.
మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం కావాలని
మీకు చక్కని ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటు
💐💐💐మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.💐💐💐