ప్రభుత్వ ఉద్యోగులను వారి తల్లిదండ్రుల రేషన్ కార్డు లో నుండి తొలగించి కొత్త రేషన్ కార్డు పొందడం ఎలా?
ప్రభుత్వ ఉద్యోగులను వారి తల్లిదండ్రుల రేషన్ కార్డు లో నుండి తొలగించుటకు SPLIT ఇవ్వబడింది.
ప్రభుత్వ ఉద్యోగుల పేర్లను,Tax Pay చేసేవారి పేర్లను పాత Ration Card నుండి తొలగించి అర్హత ఉన్నవారు కొత్త Rice Card కొరకు ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి