YONO APP ద్వారా ATM నుండి CASH WITHDRAW చేసుకునే విధానం.
STATE BANK OF INDIA వారు ప్రవేశపెట్టిన YONO CASH.... ఆప్షన్ ద్వారా ATM నుండి రోజుకు 20000 రూపాయల వరకు CASH WITHDRAW చేసుకోవచ్చు... ఇది ATM కార్డ్ డైలీ లిమిట్ కి అదనం..... అంటే మీరు ATM CARD ద్వారా 40000 మరియు YONO CASH ద్వారా 20000 మొత్తం 60000 వరకు తీసుకోవచ్చు....YONO కాష్ ట్రాన్సక్షన్ కు ఎటువంటి చార్జీలు ఉండవు..... ఇది చాలా సులభంగా తీసుకోవచ్చు.. మరియు ఇది చాలా సెక్యురిటి మీ CARD గాని PIN గాని క్లోనింగ్ అవకుండా కాపాడుతుంది. ...కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
కాష్ తీసుకొనే విధానం
1. YONO APP లో లాగిన్ అయిన తర్వాత ..YONO CASH అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
2. అక్కడ మీకు ATM అనే ఆప్షన్ ఎన్నుకోండి...
3. మీ ACCOUNT నెంబర్ తో బాటు మీ బాలన్స్ కూడా చూపిస్తుంది.
4. మీకు కావలసిన AMOUNT ను ఎంటర్ చేయండి. కనీసం 500 ...MAXIMUM..20000.
5. తర్వాత మీరు 6 అంకెల MPIN ను పెట్టుకోవాలి. ఇది కేవలం ఈ ట్రాన్సక్షన్ కి మాత్రమే ..పనిచేస్తుంది.
6. తర్వాత I AGREE అని సెలెక్ట్ చేసి OK చేస్తే మీ మొబైల్ కు ఒక OTP నెంబర్ SMS ద్వారా వస్తుంది. ఇది 2 గంటలు పనిచేస్తుంది.
7. ఇప్పుడు మీరు SBI ATM దగ్గరకు వెళ్లి ..SCREEN మీద ఉన్న YONO CASH అనే OPTION ను టచ్ చేయండి.
8. మీకు SMS ద్వారా వచ్చిన OTP ని ఎంటర్ చేయండి. తర్వాత CONFIRM చేయాలి
9. మీరు ఎంటర్ చేసిన AMOUNT ను ఎంటర్ చేయాలి. CONFIRM చేయాలి.
10. ఇప్పుడు మీరు ముందుగా పెట్టుకున్న 6 అంకెల MPIN ను ఎంటర్ చేయాలి. CONFIRM చేయాలి.
11. మీ AMOUNT ను ATM DISPENCE చేస్తుంది....
మీరు తప్పుగా ఎంటర్ చేస్తే ఆ ట్రాన్సక్షన్ క్యాన్సల్ అయిపోతుంది... అప్పుడు మళ్ళీ GENERATE చేసుకోవాలి కొత్తగా....
ఇతర వివరాలకు మీ దగ్గరలోని ఏదైనా STATEBANK ను సంప్రదించండి.