FA 1 (CBA) Marks 2022-23 Entry Tab Inserted in STUDENTI NFO EMS Website
CCE Formative, Summative Marks Entry Link
1-8 తరగతుల విద్యార్థులకు CBA మార్కులు
9-10 తరగతుల విద్యార్థులకు FA 1 మార్కులు
ప్రధానోపాధ్యాయులు అందరికీ నమస్కారం.
FA 1(1-10 Classes) పరీక్షలలో కేవలం 20 మార్కులకు మాత్రమే మనం ప్రశ్నాపత్రం ఇవ్వడం జరిగింది. మిగిలినవి పాత పద్ధతిలోనే CCE ప్రకారం తరగతి గదిలో 10+10+10= 30 మార్కులకు(Responses+Written Works+Project Works) నిర్వహించవలసి ఉంటుంది. CBA ప్రశ్నలు ఓఎంఆర్ తో పాటు ప్రశ్న పత్రంలో కూడా రాసి ఉండాలని నిబంధనలలో చెప్పడం జరిగింది.ఈ విధంగానే 50మార్కులకు Online లో ఎంటర్ చేయాలి.
FA-1 Marks entry option enabled.
Step 1: https://studentinfo.ap.gov.in
Step2:
Dept login
Step3:
CCE Marks
Step 4:
Select FA1 services
Step 5:
Select FA1 Marks entry
Step 6:
Select Academic year (2022-23)
Select Studing Class
Select Section
Select Subject
Step 7:
Get details
Enter marks for each student
FA 1 (CBA) మార్కులు ఈ క్రింది లింకు ద్వారా నమోదు చేయండి.