డీఎస్సీ 2018 :: ఎస్జీటీ నియామకాలు
★ 2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయ్యింది.
★ మిగిలిన అభ్యర్థుల వెరిఫికేషన్ ఈ రోజుతో పూర్తి.
★ ఎస్జీటీ కేటగిరీ లో 3524 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాం.
★ ఈ నెల 25,26 తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తాం.
★ రేపటి లోగా అభ్యర్థులకు యస్.యం.యస్ ద్వారా సమాచారం.
★ అపాయింట్మెంట్ లెటర్లు కూడా అదే రోజు అందజేస్తాం.
★ ఎంపికైన అభ్యర్థులు 28 తరువాత విధులలో చేరవచ్చు.
Memo.No.ESE02-20021/6/2018-RECTMT-CSE Dated:22/09/2020.
While drawing up the list of vacancies in the schools, the following priority should be followed subjectwise to the required/needed
I. No teacher schools
II.Single teacher schools
following procedure should be adapted while filling vacancies:
All the needed/justified vacancies in schools located in category IV areas
should be identified.
After exhausting the vacancies in Category IV area, the schools located
under Category III area should be identified.
Click here to download memo copy ⬇️