AP Employees CFMS Pay Slips and Salary Particulars. To check the Pay Particulars / Salary Details follow the Steps Below.
ముందుగా కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి
Beneficiary Code అని ఉన్న దగ్గర మీ CFMS కోడ్ ఎంటర్ చేయండి
నెల మరియు సంవత్సరం సెలెక్ట్ చేయండి
Click on Display మీద క్లిక్ చేయండి. మీ బిల్ నెంబర్ మరియు జీతం వివరాలు వస్తాయి
తరువాత Bill Number మీద క్లిక్ చేసి మీ పే పూర్తీ వివరాలు తెలుసుకోవచ్చు