AP మే నెల పూర్తి వేతనం చెల్లింపుకు ఉత్తర్వులు జారీ
జీవో ఎం.ఎస్.నం.44 తేది 21-05-2020 జారీ చేసిన ఆర్థిక శాఖ
» కరోనా లాక్ డౌన్ వల్ల గత రెండు నెలల నుంచి సగం వేతనంతో(50%) ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగులకు, మే నెల నుంచి పూర్తి జీతం చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేసింది.
» మే నెల పూర్తి వేతనంలో గతంలో మాదిరిగా డెడక్షన్ వుంటాయని పేర్కోంది.
» వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెలల వేతనాల చెల్లింపులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక చెల్లింపుకై ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కోన్నారు.
» మార్చి, ఏప్రిల్ నెలల వాయిదా వేతనాల నుంచి రికవరీ /డెడక్షన్ కోసం మరియు ఉద్యోగులు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కోన్నారు.
ఆర్థిక శాఖ - విపత్తు నిర్వహణ చట్టం, 2005 - COVID-19 మహమ్మారి - 2020 మే నెల నుండి జీతాలు / వేతనాలు / వేతనం / గౌరవ వేతనం (జూన్ 2020 నెలలో చెల్లించాలి) నుండి- పూర్తి జీతాలు / వేతనాలు / వేతనం / గౌరవ వేతనం - ఆర్డర్లు జారీ.
Click here to download GO
👇