top of page

RMSA teachers salaries ఇవ్వాలని విద్యా శాఖ ఉత్తర్వులు

RMSA పోస్ట్లు, డైట్ కాలేజీ లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతభత్యాలను సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగా 010 హెడ్ కిందకు తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి.

RMSA teachers salaries ఇవ్వాలని విద్యా శాఖ ఉత్తర్వులుజారీచేసింది.కమీషనర్ గారు డిటిఏ గారికి మరియు సిఎఫ్ఎంఎస్ వారికి ఉత్తర్వులుపంపుతారు.ఆ తర్వాత బిల్లులు ఆమోదం పొందడం జరుగుతుంది

ree

RMSA SAs salaries payment of salaries to the School Assistants appointed under the Scheme of R.M.S.A.- Clarification


Click here to download memo 👇


https://drive.google.com/file/d/1fTVWtDjQe1OESAFErJoMsLYV_vb2MKEY/view?usp=drivesdk

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page