CFMS ID ద్వారా Salary Slips డౌన్లోడ్ చేసుకొనే విధానం .
Know Your Monthly Salary Details With Earnings and Deductions.
ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా, మీ CFMS ఐడి తో 2018 నుండి ఇప్పటి వరకు, మీ జీతాల, ఇతర అన్ని అరియర్ బిల్లుల టోకెన్ నెంబర్లు, తేదీలతో, బిల్ పూర్తి వివరాలు కింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు
Note: పేమెంట్ అయిన బిల్ వివరాలు అన్నీ కనిపిస్తాయి
ఈ క్రింది వరుస క్రమం పాటించండి .
CFMS Website -- https://cfms.ap.gov.in/
1 .`ఈ క్రింది లింక్ ద్వారా మీ Treasury Id ని ఎంటర్ చేసి మీ CFMS Id తెలుసుకోండి .
👉 ఈ లింక్ పై నొక్కండి -- Know Your CFMS Id with Your Treasury Id
2 . క్రింద వున్న Beneficiary Account Statement లింక్ పై క్లిక్ చేసి
ఇక్కడ ఇచ్చిన Beneficiary code దగ్గర మీ CFMS Id ని ఎంటర్ చేయండి .
Statement from దగ్గర మనకు ఏ నెలనుంచి కావాలో ఆ Date వేయండి .
Statement to దగ్గర ఏ నెల వరకు కావాలో ఆ Date వేయండి .
Display పై click చేయండి
ఇక్కడ Bill No. , Year గుర్తుపెట్టుకోండి .
👉 ఈ లింక్ పై క్లిక్ చేయండి -- Beneficiary Account Statement
3 .క్రింద వున్న Citizen Bill Status లింక్ పై ఇక్కడ Year మరియు Bill No వేసి Display ఆపి టచ్ చేయండి .
మీ మండలంలో వున్న అందరి ఉపాధ్యాయుల శాలరీ వివరాలు కనబడతాయి .
మీ CFMS Id పై టచ్ చేసి మీ Salary వివరాలు నోట్ చేసుకోండి .
👉ఈ లింక్ పై క్లిక్ చేయండి --Citizen Bill Status ✓ మన CFMS ID ఉపయోగించి 2018 నుండి ఇప్పటి వరకు ప్రతి నెలా మన శాలరీ వివరాలు {BASIC PAY, DA, HRA (Earnings)} & Deductions వివరాలను క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ⬇️ https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html
ప్రతి నెల మన శాలరీ వివరాలను ఆన్లైన్లో చెక్ చేసే పూర్తి విధానం. ⬇️