top of page

LIC HFL విద్యాదాన్ స్కాలర్‌షిప్స్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్. 👉ఈ స్కాలర్‌షిప్ 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ.10,000. Inter 1st, 2nd year చదువుతున్న విద్యార్థులకు రూ.15,000. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు రూ.20,000. PG చదువుతున్న విద్యార్థులకు రూ.30,000. ఆన్లైన్ అప్లికేషన్, నోటిఫికేషన్, అఫిషియల్ వెబ్‌సైట్.

👉దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ, పూర్తి వివరాలు


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page