శాఖపరమైన పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం (Department Tests)
💥Ref:- FR 9(6) sub clause (b) (iii) of Fundamental Rules 1964
(For Two times only)
👉ఉద్యోగులకు శాఖపరమైన పరీక్షలకు APPSC November 2019 నోటిఫికేషన్ జారీ చేసింది.. 👉నోటిఫికేషన్ ప్రకారం విద్యశాఖకు పేపర్ 88,97,& 141 కలవు
👉88,97 (GOT)16-11-2019న 141 (EOT) 17-11-2019న శాఖపరమైన పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు పై ఉత్తర్వులనుసారం "ఆన్ డ్యూటీ" సౌకర్యం పొందవచ్చు... 👉ఆన్ డ్యూటీ సౌకర్యం కోసం సెలవు మంజూరు అధికారికి(HMs/MEO) లెటర్ వ్రాసి హాల్ టిక్కెట్టు జత చేయాలి.
💥APTeLS నందు ఇలా నమోదు చేయండి.
*Type of duty* ⬇ *Request to DDO* ⬇ *Select Date* ⬇ *Enter Reason ( Attending 1st/2nd time for Departmental tests)* ⬇ *Then submit by OTP*
👉🏻Note:- 17-11-2019 ఆదివారం కావున నమోదు అవసరం లేదు.