Updated: Nov 18, 2022
October జీతం బిల్లులో కొత్త GO ప్రకారం APGLI పెంచడం జరిగింది. పెంచిన మొత్తానికి కొత్త బాండు కొరకు అప్లై చేసుకోవాలి. కానీ మన జీతం పడిన తర్వాత APGLI ఎమౌంట్ క్రెడిట్ అవడానికి నెలరోజుల పైనే టైం పడుతుంది.కాబట్టి ఈలోగా మీరు application పంపినా APGLI డబ్బులు క్రెడిట్ అవకపోతే ,మళ్లీ ఫ్రెష్ application పెట్టమని తిప్పి పంపుతారు. కాబట్టి ఒక నెల ఆలస్యంగా application పెట్టడం మంచిది
FOR APGLI NEW BONDS SOFTWARE PRINTS WILL NOT BE ACCEPTED,USE MANUAL APPLICATION ONLY.