Facial Attendance – Intermediat Exams How to Apply Special Duty?.
ఇంటర్మీడియట్ డ్యూటీ కి వెళ్ళు ఉపాధ్యాయులు అందరూ. School Attendance App నందు స్పెషల్ డ్యూటీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అని అప్లై చేసి , Examination venue వద్ద కాలేజ్ పేరు తో సబ్మిట్ చేయవలెను. తదుపరి ప్రతీ రోజూ మీ Examination సెంటర్ వద్ద మీ Facial Attendance App నందు నమోదు చేయవలెను.
How to Apply Special Duty
👉School Attendance App
👉Login with User Name – Password
👉Leave Management
👉Apply Special Duty
👉Select Duty Type
👉Intermediate Examination Duty
👉Dates - From & To – Enter Name (Examination Venue Name)
👉Apply