top of page

STMS APP new version 2.3.8 పేరెంట్స్ కమిటీ సభ్యులు వివరాలు నమోదు చేయుటకు


మన బడి నాడు-నేడు అప్లికేషన్ పేరెంట్ కమిటీ ఎన్నికల వివరాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేసే విధంగా వెర్షన్ 2.3.8 కి 22.09.21న అప్డేట్ చేయబడినది.

(పాత app ని పూర్తి UnInstall చేసిన తర్వాతే, కొత్త App వెర్షన్ (2.3.8) ని Install చేయాలి)


STMS APP నందు పేరెంట్స్ కమిటీ సభ్యులు వివరాలు నమోదు కు అవకాశం ఉంది. నాడు నేడు వారికి పాత LOGIN.

మిగిలిన వారికి IMMS APP లాగిన్ USER ID గాను, Stms@12345 డిఫాల్ట్ పాస్వర్డ్ గా ఉండును.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page