నిన్న జరిగిన విద్యా శాఖ మంత్రి, అధికారులు, యూనియన్ ల చర్చల పూర్తి సారాంశం.
(1) ప్రమోషన్లు.
(2) స్కూలు అసిస్టెంటు, హెచ్ఎం, ఎంఇఓ ప్రమోషన్లు.
(3) బదిలీలు : 5/8 Yrs.
(4) సబ్జెక్టు కన్వర్షన్.
(5) మున్సిపల్ సర్వీస్ రూల్సు.
(6) యాప్లు : భారం - తగ్గింపు.
(7) టీచర్స్ ట్రైనింగ్.
(8) జెవికె కిట్స్.
(9) వేసవి సెలవులు: ఉయ్ లవ్ రీడింగ్.
🙋♂చర్చల సారాంశం:
👉దేశంలో 8 రాష్ట్రాలలో Teachers Transfer Act ఉంది.వాటిని అధ్యయనం చేసి The A.P. State Teachers Transfers Regulating Act-2023 Draft Rules తయారు చేసారు.
👉8years Long-standing ప్రతిపాదన వచ్చింది.
మంత్రి మిగిలిన సంఘాల అభిప్రాయం అడిగారు.
👉మున్సిపల్ సర్వీస్ రూల్స్ పై మరింత చర్చ జరిపి ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తారు.
సంఘాలు ఇచ్చిన 21 ప్రతిపాదనలలో 18 అంగీకారం చేసారు.
మిగిలిన వాటిపై చర్చిస్తాం అని తెలిపారు.
👉GO. No.117 కారణంగా 8 Years అవ్వకుండానే బదిలీకి గురయిన వారికి Old Station Points ఇవ్వాలి. ప్రతిపాదన వచ్చింది.
👉2017లో వచ్చిన బదిలీ G.O.37 ఆధారంగా క్రొత్త బదిలీ జీవో తయారు చేయాలని ప్రతిపాదించాము.
👉ఎల్ఎఫ్ఎల్ మరియు స్కూల్ అసిస్టెంట్ సబ్జక్ట్ కన్వర్షన్ టీచర్ల విషయంలో మార్పలు చేర్పులకు అవకాశం ఇవ్వాలి.
👉గవర్నమెంట్ బదిలీలను వ్యతిరేకించాం.
👉బదిలీలు ప్రతిపాదిత Transfer Act ద్వారా చేయాలా? Modification GO ద్వారా చేయాలా తర్వాత Clarity ఇస్తామని చెప్పారు.
👉బదిలీల విషయంలో బుధవారం లోపు సంఘాల Grievances.
👉 CSE లో ఇవ్వాలని మంత్రిగారు చెప్పారు.
ప్లస్ టు కు సంబంధించి ప్రతి మండలానికి కనీసం ఒక స్కూలు ఉండేలా 292 schools ఎంపిక చేసి వాటికి మంజూరైన 1752 పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు.
👉స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో నే విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు MDM, బైజూస్ content చేసేలా చర్యలు.
👉IMMS app లో భోజన సమయంలో ఫోటోలు తీయకుండా కేవలం భోజనం తినే వారి సంఖ్య మాత్రమే పోస్ట్ చేసేలా చర్యలు.
👉IMMS యాప్ లో టాయిలెట్స్ ఫోటోలు రోజు తీయకుండా రాండముగా అప్పుడప్పుడు తీసేలా చర్యలు.
👉JVK kits పాఠశాల ప్రారంభమైన మూడు వారాలు లోపే యాప్ లో ఐటమ్ వారీగా కాకుండా టోటల్ మొత్తం కిట్ చేసేలా చర్యలు.
👉JVK kit లోని బ్యాగ్ నాణ్యత సరిగా లేకపోతే నెలలోపే రీప్లేస్మెంట్ చేసేలా చర్యలు.
👉బోధనకు ఆటంకం లేకుండా అన్ని అంశాలు యాప్లలోని అన్ని అంశాలు మినీ మైస్ చేసి తొమ్మిదిన్నరలోపు (9.30am) యాప్ లో పోస్ట్ చేసేలా చర్యలు.
👉పాఠశాలలకు సంబంధించిన కరెంటు బిల్లులు నిధులు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే చెల్లించాలి మిగిలినవి ప్రధానోపాధ్యాయులు చెల్లించవలసిన అవసరం లేదు కరెంటు కట్ చేయరు.
👉పురపాలక నగరపాలక ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను AP Mpl Edn unified service rules పరిగణిస్తూ పాత రూల్స్ రద్దు చేస్తూ నూతన డ్రాప్ రూల్స్ రూల్స్ ఇస్తారు.
👉ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన అంశాలన్నీ పాత జిల్లా స్థాయిలోనే అనగా 13 జిల్లాల స్థాయిలోనే జరుగుతాయి.
👉ఎంఈఓ పోస్టులను సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేశాక ఇస్తారు.
👉30: 70 నిష్పత్తిలో పదోన్నతులు ఉంటాయి.
👉LFL పోస్టులన్నీ ఎస్జీటీల తో నే భర్తీ చేస్తారు.
👉పదోన్నతులకు థర్డ్ మేడాలజీ వారికి అవకాశం కల్పిస్తారు.
👉పురపాలక నగరపాలక వారి వారిని జిల్లా యూనిట్ గా తీసుకుంటారు.
👉High School Plus లలో Qualified school assistants కు ఒక ఇంక్రిమెంట్ తో 1752 పోస్టులకు ప్రమోషన్స్ ఇస్తారు . స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో అర్హత సాధించాలి.
👉June నాటికి apps బారం తగ్గిస్తాం.
👉Teachers కి ట్రైనింగ్ సమ్మర్ లోనే జరుపుతామని చెప్పారు.
👉ఉన్న apps ను వీలైనంత వరకు తగ్గించి ఒకే స్క్రీన్ లోకి తీసుకువస్తాం..పని బారం తగ్గుతుంది.
👉Teachers attendence యదావిధిగా ఉంటుంది.
👉చిక్కి, ఎగ్, రాగిజావ ఎంత మంది తీసుకుంటారు అనేది ఒకసారి complete అవుతుంది.teachers కి,HM కి ఇన్స్పెక్షన్ తీసివేసి గ్రామ సచివాలయంవారికి ఇస్తారు.
👉IMMS యాప్ లో ఇండెంట్ మాత్రమే ఉంటుంది.
👉ఇన్స్పెక్షన్ పార్ట్ HM లకు ఉండదు. అనగా ఫొటోస్ తీసే పని ఉండదు. టాయిలెట్ ఫోటో ఒకటి తీస్తే చాలు.
👉JVK యాప్ లో parts వారీగా కాకుండా kit wise enter చేస్తే చాలు. Replacement కు మాత్రం అవకాశం ఉంటుంది.
👉STMS(నాడు నేడు) యాప్ అలాగే ఉంటుంది.
👉మిగిలినవి ward/Village సెకరటేరియట్ సిబ్బంది చూసుకుంటారు.
👉కొత్తగా నియమించ బడ్డ ఉపాధ్యాయులకు ఈ వేసవి సెలవుల్లో Teacher trainings ఉంటాయి.
👉JVK kits School point కే చేర్చుతారు.
👉పాఠశాలల విద్యుత్ బిల్లులు ఫండ్ ఉన్నత వరకు Pay చేయాలి,ఫండ్ లేకపోతే కట్టనవసరం లేదు.బకాయి గా చూపుతారు.బిల్లు పెండింగ్ ఉన్నప్పటికి ఫవర్ కట్ చేయరు.
👉స్కూల్ బ్యాగ్స్, 👟 ఒకవేళ Poor quality ఉంటే JVK APP లో drop in box పెడతారు తద్వారా replace చేస్తారట.
👉అకడమిక్ మానిటరింగ్ లో 9:30 am టికెట్స్ రైస్ చేస్తారు టీచింగ్ కు ఆటంకం లేకుండా చూస్తారట.
👉STMS యాప్ ను కేవలం నాడు నేడు స్కూల్స్ కు మాత్రమే పరిమితం చేస్తారు.