విశాఖపట్నం జిల్లా మైదాన ప్రాంతం మండలాల వారిగా SGT ల సీనియార్టీ లిస్టులు2022
Clarifications. ⬇️
Re-apportion కు గురి అవుతున్న వారందరికీ 5 పాయింట్స్ కేటాయింపు (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా )
2021 లో ప్రమోషన్ పొందినవారు అందరూ తప్పనిసరిగా బదిలీ అప్లికేషన్ పెట్టాలి
(31.8.24 లోపు రిటైర్ అయ్యేవారు మినహా)
VH కు 40%, OH కు 80% ఉంటే బదిలీ మినహాయింపు ఉంది
2020 (2021 జనవరి) బదిలీలలో స్పౌస్ పాయింట్స్/ ప్రిఫరెన్షియల్ పాయింట్స్ వాడుకొని, ఇప్పుడు Re-apportion అవుతున్న అందరికీ (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా) కేవలం పాత స్టేషన్ పాయింట్స్, Re-apportion పాయింట్స్ మాత్రమే వస్తాయి (Note 3 of Rule 8 Changed Now)*( Preferential/Special..వర్తించవు)
2021 లో ప్రమోషన్ పొందిన హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ ల స్థానాలు ఖాళీలుగా చూపబడతాయి
8/5 సంవత్సరాలు పూర్తి అయితేనే Preferential category/Special Points*(ఎవరికైనా, Rationalization లేదా mapping వారు కూడా ఉపయోగించరాదు )
8/5 సంవత్సరాలు పూర్తి అయితేనే ఒక సారి Unmarried woman points ఉపయోగించిన వారు మరలా Spouse points ఉపయోగించుకోవచ్చు (ఎవరికైనా,Rationalization లేదా mapping వారు కూడా ఉపయోగించరాదు)
2020 లో బదిలీ అయిన వారికి మాత్రమే Old Station points(2015,2017 వారికి రావు)
రేషనలైజేషన్ గురైన వారందరికీ 5 పాయింట్లు
విశాఖపట్నం జిల్లా మైదాన ప్రాంతం మండలాల వారిగా SGT ల సీనియార్టీ లిస్టులు2022