2022 ఉపాధ్యాయ బదిలీలు సవరణ ఉత్తర్వులు విడుదల చేసిన విద్యా శాఖ.
Clarifications Issued vide GO 190 Dated 21.12.2022.
*️⃣ Re-apportion కు గురి అవుతున్న వారు అందరికీ 5 పాయింట్స్ కేటాయింపు (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా )
*️⃣ 2021 లో ప్రమోషన్ పొందిన వారు అందరూ తప్పనిసరిగా బదిలీ అప్లికేషన్ పెట్టాలి.
*️⃣ VH కు 40%, OH కు 80% ఉంటే బదిలీ మినహాయింపు ఉంది.
*️⃣ 2020 (2021 జనవరి) బదిలీలలో స్పౌస్ పాయింట్స్, ప్రిఫరెన్షియల్ పాయింట్స్ వాడుకొని, ఇప్పుడు Re-apportion అవుతున్న అందరికీ (మ్యాపింగ్ తో సంబంధం లేకుండా) కేవలం పాత స్టేషన్ పాయింట్స్, Re-apportion పాయింట్స్ వస్తాయి (Note 3 of Rule 8 Changed Now).
*️⃣ 2021 లో ప్రమోషన్ పొందిన హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ ల స్థానాలు ఇప్పుడు ఖాళీలు గా చూపబడతాయి.
Clarification
GO 187 Rule 2 (iv)(d) Read with GO 190 Clarification (4)
2020 లో బదిలీ అయ్యి ప్రస్తుతం Re-apportion లో ఉన్న జూనియర్ అందరికీ పాత స్టేషన్ పాయింట్స్, Re-apportion పాయింట్స్ వస్తాయి.
GO 187 Note 3 of Rule 8 Read with Clarification (11) of GO 190
2020 లో బదిలీ లో స్పౌస్, ప్రిఫరెన్షియల్ లో వచ్చిన వారు, ప్రస్తుతం Re-apportion లో వారికి పాత స్టేషన్ పాయింట్స్, Re-apportion పాయింట్స్ వస్తాయి.
కాబట్టి మీరు గత ట్రాన్స్ఫర్ లో స్పౌస్, ప్రిఫరెన్షియల్ వాడుకున్నా, లేకపోయినా, మీరు ప్రస్తుత బదిలీల్లో Re-apportion లో ఉంటే పాత స్టేషన్ పాయింట్స్, Re-apportion పాయింట్స్ వస్తాయి.