స్పౌజ్ పాయింట్లు అవైల్ చేసుకుంటే ఎర్రర్ అని వస్తే ఏం చేయాలి?
స్పౌజ్ పాయింట్ల కోసం DEO కార్యాలయంలో అన్ లాక్ చేయించుకోవాలి.
2013 బదిలీలలో స్పౌజ్ ఉపయోగించుకొని లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరిని ఉపయోగించుకున్న వారు తొమ్మిది సంవత్సరాల తర్వాత లాంగ్ స్టాండింగ్ వలన ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో స్పౌజ్ పాయింట్లు అవైల్ చేసుకోవాలనుకుంటే ఎర్రర్ అని వస్తూ డీఈఓ కార్యాలన్నీ సంప్రదించవలసిందిగా సూచన వస్తుంది!
ఇలాంటి పరిస్థితుల్లో మీరు తప్పకుండా ఒక రిక్వెస్ట్ లెటర్ ను డీఈఓ గారికి రాసుకుని దానిపైన రెకమెండెడ్ అని ఎంఈఓ గారితో రాయించుకుని MEO సంతకం తో గత 8 సంవత్సరాలలో అప్లికేంట్ తో సహా వారి స్పౌజ్ కూడా గడిచిన 8 సంవత్సరాలలో స్పోజ్ పాయింట్లు ఉపయోగించుకోలేదని ఒక డిక్లరేషన్ను డిఈఓ కార్యాలయానికి సమర్పించి లాక్ తీయించుకోవాల్సి ఉంటుంది...!
ఒక్కరోజే సమయం ఉంది కాబట్టి సర్వీస్ రిజిస్టర్ తో సహా రిక్వెస్ట్ లెటర్ డిక్లరేషన్ ఫామ్ తీసుకుని ఈ సమస్య ఎదురైన వారు డీఈఓ కార్యాలయానికి వెళ్లగలరు....