ఎంఈఓ లాగిన్ లో Accept/Reject ఆప్షన్ ఇవ్వబడినది తప్పులతో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఏం చేయాలి?
బదిలీల సమాచారం
Re-apportion ఉన్న అందరికీ మ్యాపింగ్ తో సంబంధం లేకుండా అందరికీ 5 పాయింట్స్ ఇస్తూ ఆన్లైన్ లో అప్లికేషన్ అప్డేట్ అయ్యింది. (Mapping అన్న పదం తొలగించారు)
యూనియన్ జిల్లా బాధ్యులకు కూడా యూనియన్ పాయింట్స్ 5 ఇవ్వడానికి ఆప్షన్ యాడ్ చేయబడింది.
💥MEO లాగిన్ లో తప్పుగా వచ్చిన అప్లికేషన్ లు డిలీట్ చేసే ఆప్షన్ ఇవ్వబడింది.
👉MEO Login ->> Services ->> Services Application ->> Delete Teacher APPLICATION
అప్లికేషన్ పూర్తిగా డిలీట్ అవుతుంది
అప్పుడు మళ్ళీ టీచర్ ఫ్రెష్ గా అప్లై చేయాలి.
Note.. Reject option Use చేస్తే మళ్లీ అప్లై చేయడానికి అవ్వదు.. కేవలం పైన చూపిన విధంగా డిలీట్ ఆప్షన్ కి మాత్రమే తిరిగి అప్లై చేయవచ్చు.
Check Once before deleting the application
At Present MEO లాగిన్ నందు (PS, UPS, HS all Teachers) 'Edit Teacher Basic Details Option' ద్వారా క్రింద ఇవ్వబడిన వివరాలు మాత్రమే Edit చేయించుకునే అవకాశం కలదు.
Teacher Name,
Mobile No,
DOB,
Date of joining in the service,
Date of joining in the present school,
Aadhar,
CFMS ID,
Treasury ID,
Gender,
Marital Status,
Post Name,
Subject,
Medium.
టీచర్స్ బదిలీల పక్రియలో ఈ క్రింద తెలిపిన సదుపాయాలు కొత్తగా ఇవ్వబడినవి.
మండల లాగిన్ లో ...ఇప్పటివరకు అప్లికేషను సబ్మిట్ చేయని టీచర్స్ కు సంభందించి ....
పాఠశాల లో చేరినతేది
కాడర్ లో చేరిన తేది
పుట్టినతేది
మండల లాగిన్ లో...ఇప్పటివరకు అప్లికేషను సబ్మిట్ చేసిన టీచర్స్ కు సంభందించి ....
ఇదివరకే సబ్మిట్ చేసిన అప్లికేషను ను తొలిగించుట
ఇదివరకే సబ్మిట్ చేసిన అప్లికేషను లో సవరణలు చేయుట
పూర్వపు పాఠశాల పాయింట్స్ ను కలుపుట
పై సదుపాయములు అన్నియూ మండల విద్యా శాఖాధికారి వారి లాగిన్ నందు ఇవ్వ బడినవి.
🛑 ఐదు అకడమిక్ సంవత్సరములు నిండిన ప్రధానోపాధ్యాయులు మరియు 8 అకడమిక్ సంవత్సరములు నిండిన ఉపాద్యాయులు మరియు సర్వస్ గా గుర్తించ బడిన ఉపాద్యాయులు అందరూ రేపు అనగా 18 .12.2022 న సాయంత్రం లోపు తప్పనిసరిగా అప్లికేషన్స్ ను ఆన్లైన్ లో పెట్టుకొనవలెను. లేనిచో వారిపై డిపార్టుమెంటు వారి చర్యలు తీసుకోనబడును.
Transfers website for Meos login⬇️
తప్పులతో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఏం చేయాలి?
ఎంఈఓ లాగిన్ లో Accept/Reject ఆప్షన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా రిజెక్ట్ చేయించుకుని మరల దరఖాస్తు చేసుకోవచ్చు.
AP టీచర్ల బదిలీల దరఖాస్తు ను
EDIT చేయడం - DELETE చేసి మరలా అప్లై చేయడం MEO గారు VERIFY చేసే పూర్తి విధానము⬇️