అప్లోడ్ సర్టిఫికెట్స్
1)ఇమేజ్ ను JPG ఫార్మేట్ లో తీసుకోవాలి.
2) ఫోటో సైజ్ 100 KB లో ఉండాలి.
మనం స్పెషల్ పాయింట్స్ (అన్ మ్యారీడ్ సర్టిఫికెట్, spouse సర్టిఫికెట్,PHC సర్టిఫికెట్,) గాని ప్రిఫరెన్షియల్ కేటగిరి సంబంధించిన సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది,
మిగతా స్టేషన్ పాయింట్స్ సర్టిఫికెట్ టోటల్ సర్వీస్ పాయింట్ సర్టిఫికెట్స్ ప్రజెంట్ స్కూల్ సర్వీస్ సర్టిఫికెట్, అండర్ టేకింగ్ లెటర్ గాని అప్లోడు చేయవలసిన అవసరం లేదు.
సర్టిఫికెట్ అప్లోడ్ లింక్ లో మనం లాగిన్ అయితే మనం ఏమి అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్లు కనబడతాయి లేనిపక్షంలో నో నీడ్ సర్టిఫికెట్స్ అని చూపిస్తుంది.