విశాఖ పట్నం జిల్లా.
----------------------------
భీమునిపట్నం ( రెవెన్యూ డివిజన్):-
----------------------------------
1. భీమునిపట్నం 2. ఆనందపురం 3. పద్మనాభం 4. విశాఖపట్నం రూరల్ 5. సీతమ్మధార.
విశాఖపట్నం ( రెవెన్యూ డివిజన్):-
---------------------------------
1. గాజువాక 2. పెదగంట్యాడ 3. గోపాలపట్నం 4. ములగడ 5. మహారాణిపేట 6. పెందుర్తి.