Teachers Transfers 2022 CSE Modalities:
👉CSE Rc No 14 dt 10.12.2022 విడుదల
👉 Transfers G.O. 187 అమలుపై DEO లకు మార్దర్శకాలు ఇవ్బడినవి
👉ది 2.11.2017 కు ముందు Schools లో Join అయిన HMs ,ది 2.11.2014 కు School లో Join అయిన Teachers Compulsory Transfer పరిధిలోకి వస్తారు
👉 ఒక పాఠశాలలో అన్ని కేడర్లలో చేసిన సర్వీసును Long standing కు పరిగణించాలి్ .కేడర్ తో సంబధము లేకుండా Date of joining in the school ను Criteria గా తీసుకోవాలి
👉ఇద్దరూ Teachers అయితే ఎవరో ఒకరు Spouse మాత్రమే Spl points వాడుకోవాలి
👉Oct 2021 లోAdhoc Promotion పొందిన వారి Places కూడా Vacancy గా చూపాలి
👉Oct 2022 లో Promotion కు Yes /Willing చెప్పిన వారి సంగతి ఈ ఉత్తర్వులలో లేదు.అంటే వీరు పాత పోస్టులోనే బదిలీ/ రేషనలైజేషన వర్తించునన్నమాట
👉Suspension లో ఉన్న Vacancies చూపించరాదు .ఒక Year కన్నా ఎక్కువ అనధికారిక గైర్హాజరు అయిన Places ను Vacancy గా చూపరాదు
👉Rationalisation లో Adjust అయిన Posts Vacancy సంగతి ఈ మార్గదర్శకాలలో ప్రస్తావించలేదు
👉DEO pool లో ఉన్న వారు తాము జీతము తీసుకొన్న School Criteria గా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి.బదిలీల తర్వాత DEO pool లో ఎవరూ ఉండకూడదు
👉Compulsory Transfer లో ఉంటే తప్ప PD పోస్టులలో ఉన్న P.E.T. లు దరఖాస్తు చేసికోనవసరము లేదు.వారు ఖాళీ P.E.T పోస్టలలోనే కోరుకోవాలి.అవి లేక పోతేPD పోస్టులలో కోరుకోవచ్చును
👉NCC ఉన్న School లో Concern Teacher బదిలీ అయితే.ఆ స్కూల్లో ఆ AY కు Course పూర్తి అయ్యే వరకు Necessary Arrangement చేయాలి
👉2020&2022 Transfers court cases వెంటనే Dispose చేయాలి
👉Special points/Preferential points లో ఏదో ఒకటి మాత్రమే 5/8 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వాడుకోవాలి
👉Spouse points ను web Councling లో Misuse చేయకుండా ఒక Commitee చే Options ను Verify చేయాలి.Verification లో Spouse points Misuse అయినవని తెలిస్తే CCA Rule 20 ప్రకారము Major penality "3Increments With Cumulative effect" Punishment ఇవ్వబడును.Spouse points పై Appeals entertain చేయరాదు
👉Health grounds పై బదిలీలలో Preference కోరుకొనే వారి /Dependents యొక్క Reports ను District Medical Board చే Cerify చేసిన తర్వాత Dist committee పరిశీలన చేసి Geniune Claimలను అధీకృతం చేయాలి
👉Mapping of Schools and Rationalisation Points పై ఈ మార్దర్శకాలలో ప్రస్తావించలేదు.