TEACHERS TRANSFERS GO RELEASED
బదిలీల కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు....
వేకెన్సీ వివరాలు వెబ్ సైట్ లో ప్రదర్శన: 12,13 డిశంబర్
బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం డిశంబర్ 14 నుండి 17 వరకు
బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్ డిశంబర్ 18,19 తేదీలు
సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన మరియు అబ్జక్షన్ లు అప్ లోడ్ చెయ్యడం డిశంబర్ 20 నుండి 22 వరకు
అన్ని రకాల అబ్జక్షన్లు పరిశీలన, ఫైనల్ చెయ్యడం డిశంబర్ 23,24 తేదీలు
ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన డిశంబర్ 26
వెబ్ ఆప్షన్లు పెట్టుకోడానికి అవకాశం డిశంబర్ 27 నుండి జనవరి 1 వరకు
బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు జనవరి 2 నుండి 10 వరకు
కేటాయింపులో ఏమైనా తేడాలు ఉంటే అబ్జక్షన్లు జనవరి 11
బదిలీ ఉత్తర్వులు డౌన్ లోడ్ చేసుకోవడం జనవరి 12
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాలు, మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సంవత్సరాల గరిష్ట సర్వీస్ గా పరిగణించబడింది.
🌷 పాయింట్లు 🌷
RATIONALISATION, మెర్జింగ్ వారికీ 05 పాయింట్లు.
పునర్విభజన (పాఠశాలల మ్యాపింగ్ కారణంగా మాత్రమే) పాయింట్లు (05 పాయింట్లు)
వివాహం కాని మహిళా ప్రధానోపాధ్యాయుడు (Gr-II)/టీచర్: 5
జీవిత భాగస్వామి పాయింట్లు : 5
1వ కేటగిరి వారికీ సంవత్సరానికి 01
2వ కేటగిరి వారికీ 02
3వ కేటగిరి వారికీ 03
4వ కేటగిరి వారికీ 05.
పీహెచ్సీ వారికీ కూడా ప్రిఫెరెన్సు పాయింట్లు SPOUSE కు 05
శారీరక వికలాంగులు అంటే 40% నుండి 55% కంటే తక్కువ కాకుండా దృష్టి ఛాలెంజ్డ్/ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు. : 5
శారీరక వికలాంగులు అంటే 56% నుండి 69% కంటే తక్కువ కాకుండా దృష్టి ఛాలెంజ్డ్/ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు. : 10
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి : 5