Updated: Aug 23, 2021

Web options for HM/PS HM enabled ⬇️
Down load submitted options⬇️
Note:
1.Web options లో Blocked Vacancies కనపడవు
2.Request Transfer Vacancies కూడా Web options లో కనపడుతున్నది.
3ఒక మండలమును ఎన్ని సార్లైనా Right కు తీసుకు రావచ్చును.
4.తొందర వద్దు .మొదట Options పెట్టిన తర్వాత Print తీసుకొని Verify చేసుకొని ఆ తర్వాత Submit కొట్టాలి.
5. రేపటి నుంచి మొదలు పెట్టగలరు.