అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు, చేయనవసరం లేని సర్టిఫికేట్లు.
⬇️. ✅
👫 Spouse సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి.
👩🦽 ఫిజికల్/మెంటల్ రిటార్డేషన్ పిల్లలు/డిపెండెంట్స్ గల ఉపాధ్యాయులు జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిఉంటుంది.
🧑🦽 ఫిజికల్ హ్యండికేప్డ్ ఉపాధ్యాయులు SR మరియు ALREADY వారి దగ్గర ఉన్న సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
🧘♂️🧘♂️🧘♂️
⬇️. ❌
🧍♀️అవివాహితులు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
🌴 రీ అప్పోర్షన్ కి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
🌎 Total service points సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
🌷Present school service certificate కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.