UDISE+ TRANSFERS/PROMOTIONS-2023 అయిన టీచర్స్ అందరినీ కూడా డ్రాప్ బాక్స్ లో పెట్టాలి.
జిల్లా లోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులకుముఖ్య గమనిక:
UDISE PLUS 2023-24 కు సంబంధించి మీరు చేయవలసినవి👇
1 .SCHOOL PROFILE & FACILITIES
2.TEACHER MODULE
ఈ రెండు మాత్రమే మనం ONLINE DATA SUBMIT చేయవలసి ఉంది.
❌❌❌❌❌❌❌❌❌
(ప్రస్తుతానికి STUDENT MODULE అవసరం లేదు)
❌❌❌❌❌❌❌❌❌
TRANSFERS/PROMOTIONS-2023 లో మీ పాఠశాలలకి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారు గతం లో పని చేసిన పాఠశాల UDISE PLUS TEACHER MODULE నందు డ్రాప్ బాక్స్ లో పెట్టించుకోవాలి.
తరువాత కొత్త పాఠశాలకు (ఇప్పుడు పని చేస్తున్న ) ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా ADD చేసుకోవాలి.
అదేవిధంగా మీ పాఠశాల లాగిన్ లో ఉన్న TRANSFERS/PROMOTIONS-2023 అయిన టీచర్స్ అందరినీ మీరు కూడా డ్రాప్ బాక్స్ లో పెట్టాలి.
NOTE:
మీ పాత స్కూల్ హెడ్మాస్టర్ గారికి ఫోన్ చేసి డ్రాప్ బాక్స్ లో పెట్టమని వ్యక్తిగతంగా అడగండి.
UDISE+ TRANSFERS/PROMOTIONS-2023 అయిన టీచర్స్ అందరినీ కూడా డ్రాప్ బాక్స్ లో పెట్టడం ⬇️
UDISE+2023-24 FREQUENTLY ASKED QUESTIONS⬇️