1.HM తన లాగ్ ఇన్ నుండి UDISE ఫార్మాట్ ను download చేసికొని ప్రింట్ తీసుకోవలెను. ఇందులో దాదాపు 80% already fill చేయబడి ఉంటుంది.
2. Primary & UP school Headmasters ప్రిట్ అయిన ఫార్మ్ లో సమాచారమును ఎర్ర సిరా పెన్ తో నింపి సంతకాలు చేసి CRP ద్వారా మండల MIS/ DTPs కు అందచేయాలి. High school HMs అయితే వారే తమలాగ్ ఇన్ నందు డేటా ఎంట్రీ చేయాలి.
3. MIS/DTPs CRPs ద్వారా వచ్చిన UDISE forms ను మీ లాగ్ ఇన్ ల నందు ఎంటర్ చేయాలి. మీకు లాగ్ ఇన్ లు ఇవ్వబడతాయి.
4. MIS/DTPs తమ లాగ్ ఇన్ నందు submit చేస్తే అది MEO log in లో వెళుతుంది.
అక్కడ MEO confirm చేస్తారు. High Schools కు Headmaster confirm చేస్తారు.
5. Deputy DEO లచే ఏర్పాటు చేయబడిన టీం లు అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఎంటర్ చేసిన డేటా ను 10% cross verify చేస్తారు.
6. ఈ ప్రక్రియ ఈనెల 30 లోపు పూర్తి కావాలి.
7. ఏ పాఠశాల కూడా వదలి పెట్టబడరాదు.
గమనిక:
🌞పాత కాంప్లెక్స్ స్కూల్ పేరునే CRC NAME కాలం లో వ్రాయవలెను.
🌞పాఠశాల Instructional Days ని 2019-20 కి సంబంధించి వెయ్యాలి.
🌞Annual Exam కి సంబందించిన డేటా 2019-20 SA-1 కి సంబంధించి వెయ్యాలి.
🌞గ్రాంట్స్ వివరాలు PD అకౌంట్ కి సంబంధించినవి వెయ్యాలి.
🌞Primary & UP HMs ప్రింట్ తీసుకొని కాంప్లెక్స్
H.M సంతకంతో MRC కు అందచేయాలి.
🌞1.5.2021 నుండి 10.5.2021 మధ్యలో యమ్.ఆర్.సి లో UDISE సైట్ లో ఎంట్రీ చేయబడును. తదుపరి పాఠశాల HMs స్కూల్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోని తప్పులు ఉంటే 14.5.2021 నుండి 16.5.2021 మధ్యలో HM లాగిన్ లో సరిచేసుకో వలసి ఉంటుంది.
🌞High schools మరియు ప్రైవేట్ పాఠశాలల HMs వారే తమ లాగిన్ నందు 1.5.2021 నుండి 10.5.2021 తేదీ మధ్యలో డేటా ఎంట్రీ UDISE సైటు నందు చేయాలి.
UDISE+2020-21
🌞యూడైస్ స్కూల్ లాగిన్ నందు 11 కాలమ్స్ వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
🌞స్కూల్ లాగిన్ లింక్::-
🌞SERVICE ఆప్షన్ నందు గల School wise DCF ను క్లిక్ చేసి తదుపరి వచ్చు స్క్రీన్ పై గల PRINT ఆప్షన్ ను UDISE+2020-21 ను ప్రింట్ రూపంలో పొంది,సరిచేయవలసిన/మార్చవలసిన వివరాలను రాసుకోవాలి (ప్రింటెడ్ కాపీపై)..
🌞తరువాత SCHOOL INFORMATION SYSTEM ను తాకినచో మన పాఠశాలకు సంబంధించిన 11 కాలమ్స్ తో కూడిన మెనూ(LEFT SIDE) కనిపిస్తుంది..
🌞ఒక్కో కాలమ్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేసి CONFIRM చేయాలి.
వివరాలు నమోదు అయిన కాలమ్ పై ✅ వచ్చును.
🌞ఈ విధంగా 11 కాలమ్స్ వివరాలు CONFIRM చేసిన తరువాత FINAL CONFIRM చేయాలి.
🌞 FINAL CONFIRM చేసిన తరువాత స్కూల్ లాగిన్ లో మార్పులు/చేర్పులకు అవకాశం ఉండదు.
🌞ఈ సౌలభ్యం MEO LOGIN లో ఉంటుంది..
🌞యుడైస్ 2020-21 వివరాలు( SECTION 1,2&3) నమోదయినవా ,లేదా చెక్ చేసుకొనుటకు ..
🌞 ఈ కింది క్రమాన్ని అనుసరించండి..
👉REPORTS
👉UDISE CONSISTENCY..
👉SECTION 1-GO
👉SECTION 2-GO
👉SECTION 3-GO
UDISE + కోసం గత సంవత్సరం UDISE ను జస్ట్ మీ పాఠశాల DISE తో కింది లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు
యూ డైస్ నింపడానికి మనకు గ్రామ పంచాయతీ కోడ్ నెంబరు లు కావలసి ఉంటుంది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ గ్రామ పంచాయతీ కోడ్ ను తెలుసుకోవచ్చు.⬇️