జగనన్న అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు
దీనికి గాను క్రింది లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అర్హత స్థితి ని పొందవచ్చు.
ఇది తుది జాబితా కాదు, తుది జాబితా 25 న రిలీజ్ చేస్తారు.
Click here⬇️
https://ammavodihm3.apcfss.in/searchUidActionForm.htm