PC ఎన్నికల నిర్వహణపై సందేహాలకు SPD గారి వివరణలు Vide SSA AP SPD Memo No 16021 dt 19.9.2021 Highlights: >Parent/ Guardian Govt employee అయినా కూడా Parents commitee ఎన్నికల్లో Contest చేయవచ్చును. >ఒక Parent కు ఒకరి కంటె ఎక్కువ పిల్లలు School లో వేరు వేరు క్లాసులలో చదువు తుంటే ప్రతి Class PC ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన వచ్చును అయితే ఒక ఏదో ఒక క్లాసు నుండే ఎన్నిక అవ్వాలి. > Sept 22 న పాఠశాలలో Exams జరుగుతూ ఎన్నిక నిర్వహించ లేకుంటే ,Timings మార్చు కొనవచ్చును, లేక దగ్గరలోని మరొక పాఠశాలలో నిర్వహించు కొనవచ్చును .మరో రోజుకు వాయిదా వేయాలంటే జిల్లా కలెక్టరు గారి అనుమతి తీసుకోవాలి. > తల్లి తండ్రలలోఇద్దరూ లేక ఎవరో ఒకరు జీవించి యున్నా సంరక్షుకుని అనుమతించరాదు. > Child info లో పేరు ఎన్రోల్ కాకపోయినా ది 15.9.2021 నాటికి అన్ని ధృవపత్రాలతో Manual Admission జరిగి ఉంటే ఆ తల్లి/తండ్రి/సంరక్షకునికి ఓటర్ లిస్టు లో చేర్చాలి. > Weaker Sections అంటే BC,Minorities, తో పాటుAnnual income RS 1.20 lakhs (in urban Rs1.4lakh) గరిష్టంగా యున్న O.C లు కూడా >PC Members పదవీ కాలము 2 ఏళ్ళు( గత ఎన్నిక తేదీ నుండి 2ఏళ్ళు లేక విద్యార్ధి పాఠశాల విడిచిన తేది లలో ఏది ముందయితే ఆ తేది) Click here Memo
top of page
bottom of page