JVK APP 1.1.7 లేటెస్ట్ వెర్షన్
JVK APP ఈరోజు 1.1.7 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది,పాత APP పనిచేయదు, అన్ని పాఠశాలల వారు క్రింది లింక్ ద్వారా న్యూ వెర్షన్ ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యూ వెర్షన్ ద్వారా మాత్రమే బయోమెట్రిక్ AUTHENTICATION తీసుకోవాల్సి ఉంటుంది. JVK App లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ కొఱకు క్రింది లింక్ ను ఓపెన్ చేయండి,Default Password : 1234
nadunedu. se. ap. gov. in/jvk ఆనే website నుండీ JVK APP ను download చేసుకొని Biometric authentication ద్వారా JVK kits distribution చేయాలి.