AP 1 నుంచి 10 వ తరగతి బాలబాలికలకు ఏకరూప దుస్తులు రూపకల్పన-నమూన ప్రదానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.
R.c.no . SS - 1502173 / 2021 - CMO SEC - SSA తేది : 18-08-2011 విషయం : సమగ్రతాం - 2021-22 విద్యా సంవత్సరంలో భాగంగా ' జగనన్న విద్యా కానుక స్టూడెంట్ కిట్ - 1 నుంచి 10 వ తరగతి బాలబాలికలకు ఏకరూప ( యూనిఫాం ) దుస్తులు రూపకల్పన - నమూనా - జిల్లా విద్యాశాఖాధికారులకు , సమరం జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లుకు సమర శి- సీఎంవోలకు , మండల విద్యా శాఖాదకారులకు మరియు ప్రదానోపాధ్యాయులకు మార్గదర్శకాలు . 1 ) ఆర్.సి.నెం.55-16021 / 1 / 2021- CMO SEC - SSA తేది : 07-06-2021 2 ) ఆర్.సి.నెం.58-16021 / 1 / 2021- CMO SEC - SSA తేది : 05-08-2021 B ఆర్.సి.నెం.55-16021 / 3 / 2021- CMO