RTE కోసం రిసోర్స్ పర్సన్ల గుర్తింపు.
•─────✧─────•
★ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద రాష్ట్రస్థాయిలో నిర్వహించే...
★ పలు కార్యక్రమాల కోసం రిసోర్సు పర్సన్లను గుర్తించాలని సమగ్ర శిక్ష ఉత్తర్వులు జారీ చేసింది.
★ మొత్తం ఎనిమిది మందితో ఏర్పాటు చేసే రిసోర్స్ పర్సన్ల కమిటీ కోసం...
★ ఒక RTE పై అవగాహన ఉన్న ఎంఈవో,
★ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎన్జీవో,
★ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల సీనియర్ టీచర్లు,
★ పేరెంట్ కమిటీ చైర్ పర్సన్ లేదా వైస్ చైర్ పర్సన్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Click here to download proceedings ⬇️