SRG లు గాఎంపికకాబడిన 130 మందికి రెసిడెన్షియల్ శిక్షణ AP RC No: 88 Dated: 05-12-2019
వచ్చే విద్యా సం.రం నుంచి 1 నుంచి 6 తరగతులలో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో సంబంధిత ఉపాధ్యాయులకు 2020 జనవరి నుంచి శిక్షణ ఏర్పాటుచేయనుండగా, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చుటకై ఎంపికకాబడిన SRG లకు "ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 5 రోజులపాటు" రెసిడెన్షియల్ విధానంలో గుంటూరు నందు శిక్షణా కార్యక్రమం ఏర్పాటుచేస్తూ, సంబంధిత ఉపాధ్యాయులను రిలీవ్ చేయమంటూ డీఈవోలను, HM లను ఆదేశిస్తూ, శిక్షాణా కేంద్రం వద్ద బయోమెట్రిక్ హాజరు తీసుకోబడునని సర్క్యులర్ విడుదలచేసిన ఏపి SCERT డైరెక్టర్ B.ప్రతాప్ రెడ్డి గారు.
🔅ఎంపికకాబడిన 130 మంది SRG లు
Click here to download proceedings ⬇️
https://drive.google.com/file/d/1lizsotwSji9Xoguz4HCW2uVfGPhJH9qr/view?usp=drivesdk