మన బడి :నాడు-నేడు (ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి)
పాఠశాలను ఒక ఉన్నతమైన ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాస్తవమైన,ఆనందదాయకమైన అభ్యసనా కేంద్రంగా పాఠశాలను మార్పు చేయడానికి “నాడు- నేడు” కార్యక్రమాన్ని 2019-20 నుండి ప్రారంభించింది.పిల్లలఅభ్యసనా స్థాయిలను అభివృద్ధి చేయడానికి వీలుగా పాఠశాలను అన్ని మౌళిక వసతులతో అవరోధ రహిత తరగతి గదులతో అందంగా తీర్చిదిద్దే ప్రక్రియను దశల వారీగా 2019-20 నుండి 2021-22 వరకు మన ప్రభుత్వం చేపట్టింది.
ప్రపంచం నలుమూలల చేపట్టిన పరిశోధనలు కూడా తెలియజేసింది ఏమిటంటే- అన్నీ వసతులున్న పాఠశాలల్లో చదివే పిల్లలలో అభ్యసనా సామర్ధ్యాలు అధికంగా ఉంటుందని.మారుమూల పాఠశాలల్లో కూడా విద్యా ప్రమాణాలను సాధించడమే మన ప్రభుత్వ సంకల్పం.
Nadu -Nedu Complete Details
1.పాఠశాలలో ఏ వసతులు కల్పిస్తారు? 2.తల్లిదండ్రులు కమిటీకి పాఠశాలకు అనుబంధం ఏంటి? 3. తల్లిదండ్రులు కమిటీకి ద్వారానే నిర్మాణాలు చేయాలంటే తల్లిదండ్రులు కమిటీ ఏం చేయాలి? 4.పుస్తక నిర్వహణ ఎలా ఉండాలి? 5. నిధులు నమోదు రిజిస్టర్ ఎలా ఉండాలి? 6. క్యాష్ బుక్ ఎలా ఉండాలి?
తదితర పూర్తి వివరాలు, Model Registers కొరకు
Click here to download👇
https://drive.google.com/file/d/1GitSBaD0GN4_rwv-HWiCNj_c2Sj1tCcw/view?usp=drivesdk
మనబడి నాడు నేడు కార్యక్రమం విధివిధానాలు టైం షెడ్యూల్👇
https://drive.google.com/file/d/1NFwcQbHcUftVDNAzVwY_8IDi7208EdUC/view?usp=drivesdk
మనబడి నాడు నేడు కు ఎంపిక కాబడిన విశాఖపట్నం జిల్లా పాఠశాలల వివరాలు 👇
https://drive.google.com/file/d/1N9ZMUdiyidzckGhDOGVareUIt_agQWex/view?usp=drivesdk
మనబడి నాడు-నేడు కు ఎంపిక కాబడిన విశాఖపట్నం జిల్లా సైట్ ఇంజనీర్లు వివరాలు 👇
https://drive.google.com/file/d/1NBQEv8F4abnavPVNPzUkutq36w5RU3WB/view?usp=drivesdk