ప్రశ్న :- మెటర్నిటీ లీవ్ లో వుంటూ పదోన్నతి పొందిన వారు,నూతన స్థానంలో ఎప్పుడు జాయిన్ కావాలి?
సూచిక:- RC.No.29/C3-4/2003 Dated:25-1-2003 Proceedings of the commissioner of School Education
జవాబు:- పై ఉత్తర్వులను అనుసరించి, మెటర్నిటీ లీవ్ లో వుంటూ పదోన్నతి పొందిన వారు, లీవ్ లో కొనసాగుతూ మీ మెటర్నిటీ లీవ్ పూర్తైన తరువాత నూతన స్థానంలో జాయిన్ కావాలి.
(మీరు మెటర్నిటీ లీవ్ లో వున్న విషయాన్ని సంబధిత DDOకు రిపోర్ట్ చేసి లీవ్ లో కొనసాగవచ్చు)