top of page

సందేహాలుసమాధానాలు

Sir/ Madam,

1.Loss of pay పెట్టినప్పుడు increment date/month మారుతుందా?

2.అలాగే promotion ఇచ్చేటప్పుడు date of joining & merit cum roster మాత్రమే పరిగణనలోకి తీసుకొంటారా? లేదా service కాలాన్ని count చేస్తారా? దయచేసి

తెలియజేయగలరు.


👇⤵⤵⤵⤵👇

1.ఎన్ని రోజులు EOL పై వెళ్ళారో అన్ని రోజులు ఇంక్రిమెంటు పోస్ట్ పోన్ అవుతుంది.

2.ప్రమోషన్ కి సీనియారిటీ DSC merit cum roster మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page