నాడు-నేడు పాఠశాలల్లో రాత్రి కాపలాదారులు
రాష్ట్రంలో 'నాడు-నేడు' పూర్తి చేసిన 5,388 పాఠశాలల్లో నైట్ వాచ్మెన్ (రాత్రి కాపలాదారులు) ను నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మరుగుదొడ్ల నిర్వహణ నిధుల నుంచి ఒక్కొక్కరికి గౌరవవేతనం రూ. 6వేల చొప్పున ఇస్తారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ద్వారా వీరిని నియమి స్తారు. ఇప్పటికే పని చేస్తున్న ఆయా భర్త, ఎక్స్ సర్వీస్ మెన్ కు ప్రాధాన్యమిస్తారు.
నాడునేడు ఉన్నత పాఠశాలలో Night Watchman నియామకం కొరకు మార్గదర్శకాలతో ఉత్తర్వులు GOMS.నNo. 30 dt. 19.03.2023 విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
★ నెలకు 6000 జీతం.
★ 1st option - Husband of Aayah
★ 2nd Option - Exservicemen in the village / ward
★ 3rd option - పై రెండు option వాళ్ళు దొరకని పక్షంలో వాళ్ళు అర్హులను నియమించవచ్చు.