NADU NEDU-uploading Process in STMS APP
మన బడి నాడు నేడు పథకం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు account ఓపెన్ చేసిన అనంతరం STMS app లో upload చేయవలసి ఉంది.
➧ దానికి సంబంధించి last date ఏమి ఇవ్వలేదు కాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా upload చేయడం మంచిది.
➧ Late కావడం వల్ల DEO office నుండి pressure వచ్చే అవకాశం ఉంది.
➧ User Id ఇంతకు మునుపే పంపి ఉన్నారు.
Password:Stms@12345
➧ ఒక్కసారి login అయ్యాక password change చేయాల్సిన అవసరం ఉంది.
Click here to download Website
http://stms.ap.gov.in/STMSWorks/
Click here to download Usermanual
https://drive.google.com/file/d/1NcjkdqU2z9GNiyXavJTdmbKdteRFkdGg/view?usp=drivesdk