top of page

Teacher transfers Web Options demo


Web options enabled


Only For Gr II HM's, Closing Date: 06-06-2023,5PM


Login using⬇️


Treasury ID


Date Of Birth


Employee Transfers Password


Enter CAPTCHA code


Compulsory వాళ్ళు ముందుగా అన్ని మండలాలు లేదా అన్ని డివిజన్లు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. అలా కొడితే order of preference మీద ఆ స్కూల్స్ open అవుతున్నాయి.


ఆ తరువాత ఆ స్కూల్స్ order of preference ప్రాప్తిగా సెలెక్ట్ చేసుకొని కుడి వైపుకు పంపాలి.


అన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసిన తరువాతే సబ్మిట్ అవుతుంది.

Single arrow పై click చేస్తే ఒకటి వెళ్తుంది. Double arrow పై click చేస్తే అన్ని ఒకే సారి కుడి వైపుకు వెళ్తున్నాయి.


ఉపాధ్యాయుడు వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేసిన తదుపరి వాటిని మార్చుకోవాలి అనుకుంటే ట్రెజరీ ఐడీ మరియు ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ తో తిరిగి లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్ లను మార్చుకోవచ్చు.


నోట్: ఈ సదుపాయం ఆ CADRE కి ఇవ్వబడిన కట్ ఆఫ్ టైం వరకు అందుబాటులో ఉంటుంది.





apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page