మన పాఠశాలలోని IFP ప్యానెల్స్,స్మార్ట్ టీవీ,రూటర్స్ SIM కార్డు లకు సంబంధించిన డిజిటల్ ఈక్వయిప్మెంట్ ను ఇన్ఫ్రా TAGGING చేసే విధానం:
STEP -1. ముందుగా స్కూల్ అటెండన్స్ APP నందు HM లాగిన్ తో లాగిన్ అవ్వాలి.
STEP-2. ఇన్ఫ్రా tagging అనే ఐకాన్ కనిపిస్తుంది.
Step-3. ఇన్ఫ్రా tagging ఐకాన్ ఓపెన్ అయ్యి 4రకాల సమాచారం అడుగుతుంది
1. IFP ప్యానెల్
2. SMART టీవీ
3. రూటర్
4. SIM CARD
STEP -4.ముందుగా IFP ని సెలెక్ట్ చేసుకుంటే మన పాఠశాల కు ఎన్ని మంజూరు అయ్యాయో అన్ని పైన కనిపిస్తాయి.
దిగువున - + ఉంటాయి అందులో మంజూరు కు సరిపడా ఇస్తే పైన చూపిన సంఖ్య వేయండి లేదా తగ్గిన పెరిగిన సరి చేసి కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్న number వేసి సబ్మిట్ చేయండి. Done అని వస్తుంది.
Step -5 ప్యానెల్స్ డీటెయిల్స్ అడుగుతుంది
క్లాస్ వారీగా ప్యానెల్ ఇన్స్టాల్ చేసిన దాని ప్రకారం సీరియల్ నెంబర్ enter చేయండి.
ప్యానెల్ నంబర్స్ 14 ఉన్నాయి కావున చివరి లో ఆల్ఫాబే్టీకల్స్ (A-Z)anyone ఎంటర్ చేయవలెను
అలా ప్రతి క్లాస్ లో ఇన్స్టాల్ చేసిన ప్యానెల్స్ నంబర్స్ enter చేసి సబ్మిట్ చేయవలెను
ప్యానెల్ నంబర్స్ ఉండు చోటు
1. ప్యానెల్ వెనుక S/N అనే NUMBER
2. ప్యానెల్ SUPPLY చేసిన అట్ట BOX మీద
3. ప్యానెల్ లో STTINGS ఆప్షన్ లోకి వెళ్లి ABOUT PANNEL ని SEARCH చేస్తే అక్కడ కూడా ఉంటుంది.
STEP -6 ప్యానెల్ SUPPLY కాకపోతే ZERO ENTER చేసి సబ్మిట్ చేయండి.
Step -7 స్మార్ట్ టీవీ కూడా అలానే వస్తే నెంబర్ వేయండి లేదంటే ZERO ఎంటర్చేసి సబ్మిట్ చేయండి.
Step-8 మీకు supply చేసిన రూటర్ నెంబర్ ఏ క్లాస్ లో ఫిట్ చేసారో enter చేసి సబ్మిట్ చేయండి రాకపోతే zero.
Step -9 చివరిలో sim card వస్తే నెంబర్ వేసి ఎంటర్ చేయండి లేకపోతే జీరో.
Note : ప్యానెల్ తో పాటు పవర్ కేబుల్, touch కేబుల్ స్టైలిష్, WALLMART, BOLTS,ప్యానెల్ వస్తాయి.
ఆండ్రాయిడ్ box తో పాటు HDM1 కేబుల్, రిమోట్, AA బ్యాటరీస్ పవర్ కేబుల్ వస్తాయి బ్యాటరీస్ రాకపోతే జీరో