ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిధి వెబ్సైట్ లో APGLI పాలసీ వివరాలు అన్నీ సరిపోతే ఏ విధంగా సబ్మిట్ చేయాలి, తప్పులు ఉంటే ఎలా save చెయ్యాలి ?
అన్ని యాజమాన్యాల లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిధి వెబ్సైట్లోని ఏపీ జి ఎల్ ఐ కు సంబంధించి Yes / No అనే విధంగా స్పందించుటకు చివరి తేదీ 30 ఏప్రిల్ 2024 అనగా నేడే.
మీ ఏపీజిఎల్ఐ కు సంబంధించి క్రింది వివరాలు ఏవైనా తప్పుగా ఉన్నట్లయితే వెంటనే ఇప్పుడే No అనే దానికి టిక్ చేసి సేవ్ చేయగలరు.
ప్రీమియం అమౌంట్లో తేడా ఉన్నట్లయితే
నేమ్ కరెక్షన్ ఉన్నట్లయితే
నామిని నేమ్ కరక్షన్
నామినీ పేరు మార్పు ఉన్నట్లయితే
మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న
సస్పెన్షన్ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్లయితే
దీనికి గాను ఈ క్రింది steps పాటించగలరు👇
ఏదైనా సెర్చ్ ఇంజన్లో herb Nidhi అని టైప్ చేసి
తదుపరి login పై టైప్ చేసి
మీ సి ఎఫ్ ఎం ఎస్ నెంబర్ మరియు పాస్వర్డ్ లను ఎంటర్ చేసి login అయిన తర్వాత
apgli tab పై క్లిక్ చేసి
తరువాత ఎపిజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ పై క్లిక్ చేసి
మీ వివరాలు తప్పుగా ఉన్నట్లయితే ఆ పేజీలో అడుగున No అనే దానిపై క్లిక్ చేసి సేవ్ చేయగలరు.
ఇది వెంటనే ఈరోజే చేయవలసిన పని.
తదుపరి తగిన ఆధారాలతో
మెయిల్ చేసినట్లయితే సరిచేస్తారు.